Bhargav Deshpande Sensational Comments on Revanth Reddy | భార్గవ్ దేశ్పాండే సంచలన వ్యాఖ్యలు | N18V
News18 Telugu
0:00 / 0:00
Bhargav Deshpande Sensational Comments on Revanth Reddy | భార్గవ్ దేశ్పాండే సంచలన వ్యాఖ్యలు | N18V
2 221 просмотр · 10 ч назад
News18 Telugu
960 тыс. подписчиков
2 221 просмотр · 10 ч назад
మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్, ఆదిలాబాద్ యువనాయకుడు భార్గవ్ దేశ్పాండే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ TDP, RSS, BJP భావజాలాలు ఉన్న నాయకుల చెప్పుచేతల్లో ఉంది" అని ఆయన ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు రేవంత్ రెడ్డికి లొంగిపోయారని, ఢిల్లీలో రాహుల్ గాంధీ చెప్పే మాటలకు తెలంగాణ పాలనకు పొంతన లేదని విమర్శించారు.
#BhargavDeshpande #RevanthReddy #TelanganaCongress
Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu
Follow us:
Subscribe: / @news18telugu
Website: https://telugu.news18.com/
Whatsapp: https://whatsapp.com/channel/0029VaBi...
Facebook: / news18telugu
Twitter: / news18telugu
Instagram: / news18telugu
News18 Mobile App - https://onelink.to/desc-youtube