Rice Farming Success|81254 60099| Lower Weeding Costs & Better Crop Growth వరిలో కలుపు రాలేదు
Bhoo Amrit
0:00 / 0:00
Rice Farming Success|81254 60099| Lower Weeding Costs & Better Crop Growth వరిలో కలుపు రాలేదు
29 208 просмотров · 7 дн. назад
Bhoo Amrit
2 тыс. подписчиков
29 208 просмотров · 7 дн. назад
తండ్రికొడుకుల కౌలు వ్యవసాయం
10 ఎకరాల్లో వరి పండిస్తున్న వెంకట్రావు, రాజా
పూళ్ల, భీమడోలు మండలం
ఏలూరు జిల్లా
వీడ్ కట్ వాడాకా 80 శాతం కలుపు రాలేదని హర్షం
గ్రోఅమృత్ తో పంట బాగా ఎదిగిందని ఆనందం
🌿 భూ అమృత్ (Bhoo Amruth)
ప్రకృతే మా గురువు... రైతే మా లక్ష్యం.
Address & Contact
88038 80888
81254 60099
81254 70099
www.bhooamrit.in
info@bhooamrit.com
40 ఏళ్లకు పైగా శేషాచలం అడవుల్లోని వృక్షాలు, ఆకులు, ఔషధ మొక్కలపై నిరంతర పరిశోధనలు చేసిన గల్లా చంద్రశేఖర్ నాయుడు గారి అనుభవాలు, ప్రకృతి రహస్యాలు, రైతుల కోసం రూపొందించిన సహజ పరిష్కారాలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం.
ఈ ఛానల్లో ప్రతి వీడియో ఒక ఉత్పత్తి ప్రచారం కాదు...
ఒక పరిశోధన వెనుక ఉన్న ప్రయాణం.
ఒక ఆవిష్కరణ వెనుక ఉన్న తపన.
ఒక రైతు సమస్యకు ప్రకృతి చూపిన పరిష్కారం.
🌱 మా లక్ష్యం
✔ రైతు సమస్యలకు ప్రకృతి ఆధారిత పరిష్కారాలను అందించడం.
✔ రసాయనాలపై ఆధారాన్ని తగ్గిస్తూ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం.
✔ భారతీయ ఋషుల ప్రకృతి జ్ఞానాన్ని ఆధునిక వ్యవసాయానికి అనుసంధానం చేయడం.
✔ రైతులకు ఉపయోగపడే పరిశోధనలను గ్రామస్థాయికి చేర్చడం.
🌿 మా పరిశోధనల దిశ
🍃 సహజ కలుపు నివారణ
🌱 నులిపురుగుల (Nematodes) నియంత్రణ
🌾 పంటల ఎదుగుదల (Growth Promotion)
🌿 నేల ఆరోగ్యం – భూసారం పరిరక్షణ
💧 సహజ పోషక ద్రావణాలు
🌳 ప్రకృతి ఆధారిత వ్యవసాయ విధానాలు
🎥 ఈ ఛానల్లో మీరు చూడబోయేవి
🌿 అడవి రాసిన పరిశోధన డాక్యుమెంటరీ సిరీస్
🌿 ప్రకృతి పరిశోధనలు
🌿 రైతుల విజయగాథలు
🌿 శాస్త్రీయ వివరణలు
🌿 క్షేత్రస్థాయి ప్రదర్శనలు
🌿 సహజ వ్యవసాయ సాంకేతికతలు
🤝 మా నమ్మకం
ప్రకృతిలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది.
ఆ పరిష్కారాన్ని తెలుసుకోవడానికి...
ప్రకృతిని వినాలి...
పరిశీలించాలి...
నమ్మాలి...
🌿 భూ అమృత్
ప్రకృతి శక్తి... రైతు భవిష్యత్తు.
"మేము ఉత్పత్తులను మాత్రమే తయారు చేయడం లేదు... ప్రకృతి చెప్పిన పరిష్కారాలను రైతులకు చేరవేస్తున్నాం."
6-64 Chennai Road, Sri Kalahasthi, Andhra Pradesh