Перейти к содержимому

New telugu christian songs#best christian songs#saswathamainadi kadura#Latest telugu christian song#

Jk creations Chittoor

0:00 / 0:00

New telugu christian songs#best christian songs#saswathamainadi kadura#Latest telugu christian song#

303 560 просмотров · 2 г. назад
Jk creations Chittoor
2,84 тыс. подписчиков
303 560 просмотров · 2 г. назад
Jk creations sivadi Song Name: శాశ్వతమైనది కాదురా.. Music: సతీష్ కుమార్ Singer:కిషోర్ ఆయుష్ Lyrics & Tune: K. కానుకరాజ్ Video Editing: K. కానుకరాజ్ Producer ....: K. కానుకరాజ్. Recording Studeo: Bangalore. Contact no.:8197152007 Mail:-kanukarajansy@gmail.com పల్లవి :- శాశ్వతమైనది కాదురా.. ఈ ఇహలోక జీవితం.. శాశ్వతమైనది ఒక్కటే.. ఆ పరలోక రాజ్యం.. కాసులు ఉన్నా కానీ.. ఎన్ని సోకులు ఉన్నా కానీ.. లోకమంతా సంపాదించిన లాభం లేదు నేస్తమా... నీ ఆత్మను కోల్పోయినచో ఫలితం శూన్యం మిత్రమా.. చరణం :-(1) దేవుని మనిషిలో చూసుకో, ఆ మనిషికి సాయం చేసుకో, ఉన్నది ఒకటే జీవితం, ఆ జీవిత సత్యం తెలుసుకో. లోకమంతా సంపాదించిన లాభం లేదు నేస్తమా.... నీ ఆత్మను కోల్పోయినచో ఫలితం శూన్యం మిత్రమా... చరణం:- (2) దేవుని ప్రేమను తెలుసుకో, ఆ దేవుని బాటలో నడచుకో, ఉన్నది ఒకటే జీవితం, ఆ జీవిత సత్యం తెలుసుకో, లోకమంతా సంపాదించిన లాభం లేదు నేస్తమా... నీ ఆత్మను కోల్పోయినచో, ఫలితం శూన్యం మిత్రమా