Перейти к содержимому

Divine Mercy Intercession -2032 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 01-11-2026 #divinemercychaplet

Fr Cyrildoss SVD telugu

0:00 / 0:00

Divine Mercy Intercession -2032 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 01-11-2026 #divinemercychaplet

9 849 просмотров · 2 дн. назад
Fr Cyrildoss SVD telugu
23,1 тыс. подписчиков
9 849 просмотров · 2 дн. назад
Divine Mercy Intercession -2032 Days |TURNING POINT IS SURE | Fr. Cyril Doss SVD | 01-11-2026 #divinemercychaplet ఘనమైన పాత్రగా ఉపయోగించాలని - నిన్ను యేసు ఎన్నుకున్నాడు జిగటమన్నైన ఈ పాత్రను - రూపించెను తన సేవ కోసమే ఇదిగో నేను వస్తున్నాను - తండ్రీ నీ చిత్తమును నెరవేర్చుటకై 1. సృష్టి ప్రదాతగా భువిలో మట్టినే - ఊపిరి పోసి మనిషిగా చేసెను రూపొందించిన ప్రేమ హస్తాలను - సిలువకు బంధించిన కారణం చూడుమా మేకులు దిగబడిన తన హస్తాలను - నీదు నిమిత్తమే చాపియున్నాడు ప్రేమతో నిన్ను పిలుచుచున్న దేవుడు - కరుణతో నిన్ను ఆదరించు నాధుడు 2. విరిగిన పాత్రయని అర్హత లేదని - కలవర పడకుము యేసు నిన్ను పిలిచెను విరిగి నీలిగిన హృదయములే కదా - క్రీస్తుకు ప్రియమైన బలియర్పణ కానుక కుమ్మరి చేతిలో నీవున్నావా - విరిగిన నీలో పరిశుద్దాత్మను అభిషేక తైలమును కురిపించు వేళలో - మహిమాత్మ లొలికించు పాత్రగా చేయును 3. మాతృ గర్భమున రూపొందింపక ముందే - ఎన్నుకున్నాడే నిన్ను తన సేవకై నీవు పుట్టక ముందే పవిత్రపరిచాడే - జాతులకు ప్రవక్తగా నియమించాడే జాతుల మీదను రాజ్యముల మీదను - అధికారమిచ్చి పంపుచున్నాడే తన పల్కులన్ నీ నోట పెట్టుచున్న దేవుడు - ఎవరికి నీవు భయపడనక్కరలేదన్నాడే 4. మంచి పోరాటం పోరాడే వరమివ్వు - పోరాడి నేను గెలువాలి యేసయ్య విశ్వాసం నిలుపుకొని జీవ కిరీటమును - ఒక రోజు నేను పొందాలి యేసయ్య పరీక్షలలో గెలిచి బంగారంలా మారాలి - నక్షత్రంలా ప్రకాశించాలయ్య పాపపు లోకంలో పరిశుద్దులుగా జీవించాలి 5. రక్తం చింది పాపంలో పోరాడే వరమివ్వు నాకు వరమివ్వు నాకు - నేరము మోపే సైతానును ఎదురించి సత్యము ప్రకటించి గెల్వాలి యేసయ్య - రక్తముతో కడుగబడి శుద్ధిని పొందాలి ఆత్మతో నింపబడి సాక్షిగా మారాలి - పునీతులందరి ప్రార్ధనతో పునీతులుగా మారాలి