Team India Test downfall: Gambhir tactics, selection mistakes, WTC table collapse explained
Naa Cricket
0:00 / 0:00
Team India Test downfall: Gambhir tactics, selection mistakes, WTC table collapse explained
67 просмотров · 10 мес. назад
Naa Cricket
5,51 тыс. подписчиков
67 просмотров · 10 мес. назад
Gautam Gambhir head coachగా వచ్చిన తర్వాత India Test cricket పూర్తిగా pressure లో పడిపోయింది. New Zealand చేత 0–3 whitewash, దాని వెంట South Africa చేత home లోనే 0–2 series loss – ఇలా 9 home Tests లో 7 defeat లు రావడం వల్ల fans, experts ఇద్దరూ “ఇదంతా coach failure కాదా?” అని ప్రశ్నిస్తున్నారు. Eden Gardens, Ranchi, Guwahati వంటి venues లో batting collapses, 400+ margins తో losses రావడం, చిన్న targets కూడా chase చేయలేకపోవడం వల్ల India red‑ball aura నేలరాలిపోయింది.Selection, tactics విషయంలో Gambhir మీద fire ఇంకా ఎక్కువ. Specialist batters కంటే all‑rounders కే ప్రాధాన్యం ఇవ్వడం, Sarfaraz Khan, Sai Sudharsan, Abhimanyu Easwaran లాంటి domestic run machines కి సరైన chances రాకపోవడం, Ravichandran Ashwin లాంటి match‑winnerని కొన్ని Tests లో పూర్తిగా side చేయడం decisionsగా లిస్ట్ చేస్తున్నారు analysts అలాగే rank‑turner pitches మీదనే ఆధారపడుతూ, South Africa లాంటి strong pace unit కి ఉపయోగపడే wickets allow చేయడంపై కూడా మీడియా, former players question చేశారుఇన్ని failures ఉన్నా కూడా BCCI మాత్రం వెంటనే Gautam Gambhir ని sack చేయాలనే mood లో లేదు. Reports ప్రకారం, అతనికి 2027 వరకు ఉన్న contract కొనసాగుతుందని, కానీ split coaching (white‑ball, red‑ball separate coaches) ఆప్షన్ మీద సీరియస్ గా చర్చ జరుగుతుందని తెలుస్తోంద. Gambhir మాత్రం “blame starts with me” అని accept చేస్తూనే, Champions Trophy గెలిపించిన credit కూడా గుర్తు చేస్తూ, next Test cycle లో big revamp చేస్తానని promise చేస్తున్నాడు Fans point of view లో చూస్తే, clear selection policy, long‑term Test planning, WTC points save చేసుకోవడం – ఇవన్నీ వెంటనే address కాకపోతే India Test supremacy తిరిగి రావడం చాలా కష్టం అనిపిస్తోంది.
#GautamGambhir #TestCricket #TeamIndia #IndvsSA #IndvsNZ #BCCI #HeadCoach #WTC #CricketNews #TeluguCricket