పక్కా నెల్లూరు స్టైల్ గెండి చేప వంకాయ పులుసు & రాగి సంగటి | Nellore Style Gendi Chepala Pulusu
The AU Family
0:00 / 0:00
పక్కా నెల్లూరు స్టైల్ గెండి చేప వంకాయ పులుసు & రాగి సంగటి | Nellore Style Gendi Chepala Pulusu
241 просмотр · 3 дня назад
The AU Family
243 подписчика
241 просмотр · 3 дня назад
ఈరోజు మన ఛానల్‌లో పక్కా నెల్లూరు స్టైల్‌లో నోరూరించే గెండి చేప, లేత వంకాయల కాంబినేషన్‌లో కమ్మటి చేపల పులుసు మరియు దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన వేడి వేడి రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మట్టిపాత్రలో వండిన ఈ చేపల పులుసు రుచి అద్భుతంగా ఉంటుంది! మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్పండి.
#NelloreChepalaPulusu #GendiFishCurry #RagiSangati #TraditionalCooking #TeluguVlogs #VillageFood #FishPulusuRecipe #AndhraStyleFood