నిమజ్జనం చేయకుండా రోడ్డుపైనే గణనాథులు| Adilabad Ganesh Visarjan Protest Against SP |Drivers Strike
Samayam Telugu
0:00 / 0:00
నిమజ్జనం చేయకుండా రోడ్డుపైనే గణనాథులు| Adilabad Ganesh Visarjan Protest Against SP |Drivers Strike
25 622 просмотра · 2 дня назад
Samayam Telugu
677 тыс. подписчиков
25 622 просмотра · 2 дня назад
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన వేడుకల వేళ నిరసన వ్యక్తమైంది. జిల్లా ఎస్పీ వైఖరికి నిరసనగా గణేష్ మండప నిర్వాహకులు, డీజే యజమానులు, ట్రాక్టర్ డ్రైవర్లు విగ్రహాలను అంబేడ్కర్ కూడలిలోనే రోడ్డుపై వదిలేసి ధర్నా చేపటారు. హిందూ పండుగలపై కావాలనే ఆంక్షలు విధిస్తూ, కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. 'ఎస్పీ మాకొద్దు' అంటూ నినాదాలు చేయడంతో విగ్రహాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
High tension prevailed in Adilabad town during the Ganesh Visarjan procession as Ganesh mandap organizers, DJ owners, and tractor drivers staged a massive protest at Ambedkar Chowk. Protesters left the Ganesh idols on the road, alleging that the Adilabad SP was imposing unnecessary restrictions specifically on Hindu festivals and threatening locals with police cases. Raising slogans demanding the removal of the SP, organizers halted the procession mid-way.
#Adilabad, #GaneshVisarjan, #Protest, #AdilabadPolice, #GaneshNimajjanam, #AmbedkarChowk, #TelanganaNews, #TeluguNews, #BreakingNews, #TrendingNews
Follow us on:
Facebook: / samayam.telugu
Instagram: instagram.com/samayam_telugu_toi
X: https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)