Перейти к содержимому

Madhavi Latha Hits Out at Danam Nagender: దానం నాగేంద్రపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు! | N18V

News18 Telugu

0:00 / 0:00

Madhavi Latha Hits Out at Danam Nagender: దానం నాగేంద్రపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు! | N18V

1 572 просмотра · 11 часов назад
News18 Telugu
934 тыс. подписчиков
1 572 просмотра · 11 часов назад
#MadhaviLatha #DanamNagender #telanganapolitics పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను ఉద్దేశించి బిజెపి నేత కొంపెల్ల మాధవీలత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్లు ఒక పార్టీ గుర్తుపై గెలిపిస్తే.. గెలిచిన తర్వాత తమ ఇష్టం వచ్చినట్లు "మ్యూజికల్ చైర్స్" లాగా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవ్వడానికి వీలు లేదని కోర్టులు తీర్పుతో చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చాయని పేర్కొన్నారు. ఓటరే అసలైన కింగ్‌మేకర్ అని వ్యాఖ్యానించిన ఆమె, కనీసం ఓటర్లకు మరియు పార్టీకి విశ్వసనీయంగా ఉండే నిజాయితీ గల నాయకులనే ప్రజలు ఎన్నుకోవాలని, అప్పుడే తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉంటుందని పిలుపునిచ్చారు. ----------------------------------------------------------------------------------------- Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu Follow us: Subscribe:    / @news18telugu   Website: https://telugu.news18.com/ Whatsapp: https://whatsapp.com/channel/0029VaBi... Facebook:   / news18telugu   Twitter:   / news18telugu   Instagram:   / news18telugu   News18 Mobile App - https://onelink.to/desc-youtube