Перейти к содержимому

వేయించిన అనపగింజల చారు | Dried Hyacinth beans curry in Telugu | Anapa Ginjalu | Anapakayala koora |

Telugu Food Menu

0:00 / 0:00

వేయించిన అనపగింజల చారు | Dried Hyacinth beans curry in Telugu | Anapa Ginjalu | Anapakayala koora |

3 851 просмотр · 4 г. назад
Telugu Food Menu
512 подписчиков
3 851 просмотр · 4 г. назад
వేయించిన అనపగింజల చారు | Dried Hyacinth beans curry in Telugu | Anapa Ginjalu | Anapakayala koora | ఈ విడియో మీకు నచ్చితే దయచేసి ఈ చానల్ ని Subscribe చెయ్యండి. ఈ విడియో చూసినందుకు ధన్యవాదాలు. #AnapaGinjalaMasalaCurry #Anapakayalakoora Karnataka Vantalu in Telugu Recipe : చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మరమరాల లడ్డు || బొరుగు ఉండలు || Murmura Laddu recipe in Telugu || Ingredients : అనపగింజలు / Lima Beans 1 Cup For Grind curry : కొబ్బరి తురుము / Greted Coconut 1Cup ఉల్లిపాయలు / Onion 1 అల్లం వెల్లుల్లి / Jinger garlic paste చింతపండు కొద్దిగా / tamarind few టొమాటో / Tomato 1 కొత్తిమీర తరుగు కొద్దిగా / Coriander leaves సాంబార్ పొడి / Sambar powder 1Tspn కారం పొడి /‌ Chilli powder 1/2 Spoon For gravy : నూనె 4 Spoonî ఆవాలు జీలకర్ర / Mustered & Cumin seeds 1 spoon ఉల్లిపాయలు / Onions 2 బంగాళాదుంపలు / Potato 2 కరివేపాకు / Curry leaves few పసుపు / turmaric ఉప్పు తగినంత / My other Videos : రాయచూరు North Karnataka స్పెషల్ ఉగ్గాని || Borugula Upma || Uggani Recipe in Telugu || Puffed rice |    • రాయచూరు North Karnataka స్పెషల్ ఉగ్గానిBor...   రాయలసీమ కోడిగుడ్డు కారం పులుసు ఇలా చేస్తే తినకుండా ఎవరైనా ఉంటారా |Egg Pulusu || Egg Curry in Telugu|    • రాయలసీమ కోడిగుడ్డు కారం పులుసు ఇలా చేస్తే ...   లాహొర్ చికెన్ కర్రీ రిసిపి || how to make Lahore Chicken Curry recipe in Telugu||Tasty Muslim style|    • లాహొర్ చికెన్ కర్రీ రిసిపి || how to make ...   మునగాకు వంచిన చారు మునగాకు వేపుడు ఇలా రుచిగా చెస్తే నెలంతా    • మునగాకు వంచిన చారు మునగాకు వేపుడు ఇలా రుచి...   పప్పు చారు బ్యాళ్ళ కారం వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది || కర్నాటక Style లొ పప్పు చారు ||    • పప్పు చారు బ్యాళ్ళ  కారం వేడి వేడి అన్నంలో...   North Karnataka Uduru Bele recipe in Telugu | Dal fry | ఉదరు పల్య కందిపప్పు బ్యాళ్ళ ఫ్రై | దాల్ ఫ్రై    • North Karnataka Uduru Bele recipe in Telug...   పల్లీల చట్నీ పొడి || బుడ్డల పొడి వేరుశెనగ కారం పొడి నొటికి కారంగా తినాలనిపిస్తె ఇలా చెయ్యండి ||    • పల్లీల చట్నీ పొడి || బుడ్డల పొడి వేరుశెనగ ...   వెర్రి నువ్వులు పొడి | గడ్డి నువ్వులు పొడి | Karnataka Special healthy Niger seeds Powder in Telugu|    • వెర్రి నువ్వులు పొడి | గడ్డి నువ్వులు పొడి...   Hitikida Avarekalu Saru | pitikipappu koora    • బెంగళూరు పితికి పప్పు కూర || అనప గింజల చార...   మా చానెల్ Karnataka Vantalu in Telugu మీకు ఈ విడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చేయండి. మా చానెల్ ని మొదటి సారి చూస్తుంటే సబ్స్క్రయిబ్ చెయ్యండి. మరిన్ని విడియో చెయడానికి సహకరించండి. About Us : KARNATAKA VANTALU IN TELUGU Hi everyone Myself Meenakshi and my husband native is Karnataka.We both love cooking . Here in this channel we are going to post Karnataka style recipes and also Andra recipes I am basically Telugu. So I am going to post cooking videos in Telugu . హాయ్, అండి నా పెరు మీనాక్షి మా వారి స్వస్థలం కర్నాటక మా ఇద్దరికీ వంటలు చెయడం అన్న చాలా ఇష్టం. ఈ చానెల్ లో కర్నాటక స్పెషల్ వంటకాలను పెడతాను. అలాగే, ముందు ముందు మన తెలుగు వంటకాలను ఈ చానెల్ లో పెడతాను. మీకు మన cooking విడియో లు నచ్చితే దయచేసి మా చానెల్ ని సబ్స్క్రయిబ్ చెయ్యండి ఇలా మరిన్ని విడియో లు చెయడానికి మీ సహకారం అందించండి .. ధన్యవాదాలు 🙏 మీనాక్షి వర్ధన్ Email id : vishnu.hy@gmail.com Please subscribe my channel and support us.