చూతము రారండి జనులారా... || New Telugu Christmas song
PJ Songs
0:00 / 0:00
చూతము రారండి జనులారా... || New Telugu Christmas song
536 просмотров · 10 мес. назад
PJ Songs
2,79 тыс. подписчиков
536 просмотров · 10 мес. назад
Praise to Jesus
New Telugu Christmas song 2026
చూతము రారండి జనులారా...
From the Pen of P Jalaiah
9492122855
Lyrics:
పల్లవి:-
చూతము రారండి జనులారా...
ప్రభువు మనకొరకు వచ్చెనంట
చూతము రారండి ప్రియులారా...
పరమ విభుడు వెలసెనంట
చూతము రారండి జనులారా...
ప్రభువు మనకొరకు వచ్చెనంట
చూతము రారండి ప్రియులారా...
పరమ విభుడు వెలసెనంట
//ఆనందమే.. ఆనందమే
ప్రభువు భువిలో వెలసే ఆనందమే
ఆనందమే.. ఆనందమే
ప్రభువు భువిలో వెలసే ఆనందమే//
చరణము:
పరమ దూతలు వచ్చిరంట
ప్రభువు పుట్టెనని తెల్పిరంట
పరమ దూతలు వచ్చిరంట
ప్రభువు పుట్టెనని తెల్పిరంట
గొల్లలు వచ్చెనంట-నాధుని చూచెనంట
గొల్లలు వచ్చెనంట -నాధుని చూచెనంట
జ్ఞానులు వచ్చెనంట-కానుకలు ఇచ్చిరంట
//ఆనందమే.. ఆనందమే
ప్రభువు భువిలో వెలసే ఆనందమే
ఆనందమే.. ఆనందమే
ప్రభువు భువిలో వెలసే ఆనందమే//
చరణము:
ఆయన సన్నిది మార్గమంట
ప్రభుని చేరుట నీ ధన్యతంట
ఆయన సన్నిది మార్గమంట
ప్రభుని చేరుట నీ ధన్యతంట
దివినేలు రాజంట- భువినేల వచ్చేనంట
దివినేలు రాజంట- భువినేల వచ్చేనంట
ఆయన సత్యమంట- ఆయన జీవమంట
ఆయన సత్యమంట- ఆయన జీవమంట
//ఆనందమే.. ఆనందమే
ప్రభువు భువిలో వెలసే ఆనందమే
ఆనందమే.. ఆనందమే
ప్రభువు భువిలో వెలసే ఆనందమే//
పల్లవి:
చూతము రారండి జనులారా...
ప్రభువు మనకొరకు వచ్చెనంట
చూతము రారండి ప్రియులారా...
పరమ విభుడు వెలసెనంట
చూతము రారండి జనులారా...
ప్రభువు మనకొరకు వచ్చెనంట
చూతము రారండి ప్రియులారా...
పరమ విభుడు వెలసెనంట
//ఆనందమే.. ఆనందమే
ప్రభువు భువిలో వెలసే ఆనందమే
ఆనందమే.. ఆనందమే
ప్రభువు భువిలో వెలసే ఆనందమే//
#teluguchristiansongs2025 #christiansongs #christianmusic