నిషేధిత భూముల చట్టం ఏం చెబుతోంది | Mr.Sunil Kumar | hmtv Agri
hmtv Agri
0:00 / 0:00
నిషేధిత భూముల చట్టం ఏం చెబుతోంది | Mr.Sunil Kumar | hmtv Agri
166 695 просмотров · 6 л. назад
hmtv Agri
654 тыс. подписчиков
166 695 просмотров · 6 л. назад
భూస్వభావాలని బట్టి వాటి అమ్మకాలు, కొనుగోలులో ప్రభుత్వాలు..కొన్ని చట్టాలు చేశాయి. అలాంటి చట్టాలలో కీలకమైనడది నిషేదిత భూముల చట్టం. ఈ చట్టం పై సరైన అవగాహన లేక రెవెన్యూ కార్యలాయాలు, న్యాయస్థానాలలో అధిక సంఖ్యలో ఫిర్యాదులు నమోదు అవుతున్న పరిస్థితి. మరి ఈ నిషేధిత భూముల చట్టం పరిధిలోకి ఎలాంటి భూములు వస్తాయి? తెలుగు రాష్ట్రాల్లో అవి ఎప్పటి నుండి అమలులో ఉన్నాయి? నిషేధిత భూముల జాబితా వివరాలకు ఎలాంటి అధికారులను సంప్రదించాలి? ఆ వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం..
#BoundaryDisputes #LandDisputes #MrSunilKumar