Перейти к содержимому

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో భారీ వర్షం .భక్తులు షెడ్లలో తలదాచుకున్నారు.

NDN News

0:00 / 0:00

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో భారీ వర్షం .భక్తులు షెడ్లలో తలదాచుకున్నారు.

470 просмотров · 3 месяца назад
NDN News
288 тыс. подписчиков
470 просмотров · 3 месяца назад
తిరుమలలో శ్రీవారి సన్నిధిలో భారీ వర్షం కురిసింది. భక్తులు సమీప భవనాల్లో, షెడ్లలో తలదాచుకున్నారు. ఏడుకొండలపై ప్రతి రోజూ కనీసం ఓ అరగంట సేపు వర్షం కురిసి ఆహ్లాదం కలిగిస్తుంది. భక్తులకు వేసవి తాపం తీరేట్టు చేస్తుంది .కలియుగ వైకుంఠంలో ఈ వాతావరణంలోనే అనంతమైన ఆధ్యాత్మిక ఆనందం. ఉంటుంది..