Перейти к содержимому

Oorukove Palle Tooru Emotional Folk Song | Palletoori Feel Song | Palle Kanneeru Song | Feel Songs

IJAYS ENTERPRISES

0:00 / 0:00

Oorukove Palle Tooru Emotional Folk Song | Palletoori Feel Song | Palle Kanneeru Song | Feel Songs

2 293 просмотра · 2 недели назад
IJAYS ENTERPRISES
124 подписчика
2 293 просмотра · 2 недели назад
Oorukove Palle Tooru Emotional Folk Song Palletoori Feel Song Palle Kanneeru Song Feel Songs "Oorukove Palle Tooru" is a deeply emotional and heart-touching folk song that beautifully captures the pain of rural villages and the profound loneliness caused by migration.Once vibrant and bustling with lush green fields, the sounds of livestock, and the warm calls of family and friends, our villages have now become desolate. This song profoundly reflects how rural life has lost its charm as people migrate to cities in pursuit of livelihoods and a better future. Through this track, you will feel the deep anguish of mother earth and village life, where the voices of farmers, the morning crowing of roosters, and the smiles on lake banks have all but vanished, ఊరుకోవే పల్లె టూరు నీ కన్నీళ్ళ బాధలే వేరు వలసలు పోఇనవారు నిన్ను ఎందుకు వెలివేసినారు ఎన్నెన్ని ఆశలతో వారు పట్నాలకి ఎగబాకినారు పల్లెల్లో ఎవరింక లేరు నిన్ను ఒంటరిని చేసేసినారు ఊరుకోవే పల్లె టూరు నీ కన్నీళ్ళ బాధలే వేరు వలసలు పోఇనవారు నిన్ను ఎందుకు వెలివేసినారు మట్టి మనిషి మాట లేదు చిలుక గువ్వా పాట లేదు తలెత్తి రంకేసి ఆబోతు లేదు గోమాత గిట్టల్లో సవ్వడే లేదు ఊరుకోవే పల్లె టూరు నీ కన్నీళ్ళ బాధలే వేరు వలసలు పోఇనవారు నిన్ను ఎందుకు వెలివేసినారు దారి పొంగులేత్తే అంగల్లేవు పసిపిల్ల గాలుల సవ్వల్లేవు ఉదయాన మేలుకొలిపే కోడికుతల్లేవు పంటచేనుల్లోన పాటలే లేవు ఊరుకోవే పల్లె టూరు నీ కన్నీళ్ళ బాధలే వేరు వలసలు పోఇనవారు నిన్ను ఎందుకు వెలివేసినారు అమ్మ అక్క అన్న పిలుపుల్లేవు చిన్న పెద్ద అన్న బంధాల్లేవు చెట్టు చేమ గట్టు పుట్టలే కరువు చెరువుల్ల తీరాన చిరునవ్వులే లేవు ఊరుకోవే పల్లె టూరు నీ కన్నీళ్ళ బాధలే వేరు వలసలు పోఇనవారు నిన్ను ఎందుకు వెలివేసినారు ఎన్నెన్ని ఆశలతో వారు పట్నాలకి ఎగబాకినారు పల్లెల్లో ఎవరింక లేరు నిన్ను ఒంటరిని చేసేసినారు ‪@ijays111‬