పచ్చి సావడాలు ఇగురు ఇలా చేస్తే ముద్ద కూడా మిగలదు! 😋 | Spicy Pachi Savadala Iguru in Telugu
Ayaaans Kitchen Best Home Food
0:00 / 0:00
పచ్చి సావడాలు ఇగురు ఇలా చేస్తే ముద్ద కూడా మిగలదు! 😋 | Spicy Pachi Savadala Iguru in Telugu
1 011 просмотров · 3 дн. назад
Ayaaans Kitchen Best Home Food
3,47 тыс. подписчиков
1 011 просмотров · 3 дн. назад
పచ్చి సావడాలు ఇగురు ఇలా చేస్తే ముద్ద కూడా మిగలదు! | Village Style Pachi Savadala Iguru Recipe in Telugu
నమస్కారం 👋
ఈ రోజు మన ఛానెల్లో ఎంతో రుచిగా, కారంగా ఉండే "పచ్చి సావడాలు ఇగురు" పల్లెటూరి పద్ధతిలో పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూద్దాం! ఈ శైలిలో వండితే నీచు వాసన లేకుండా, ఇగురు చాలా రుచిగా వస్తుంది. వేడి వేడి అన్నంలోకి ఈ ఇగురు కలుపుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది!
మీరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి, మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో పంచుకోండి! 👇
#cooking #food #instacooking #delicious #telugu #Tamil #instantcooking #Delicious #asmr #trending #trendingshorts #villagecookingchannel #telugu recipes #veg curry