చింతపర్రు శ్రీ అంకాలమ్మ అమ్మవారి ఆషాఢ మాస కావడి సారె శోభాయాత్ర | Tech and Tours
Tech and tours
0:00 / 0:00
చింతపర్రు శ్రీ అంకాలమ్మ అమ్మవారి ఆషాఢ మాస కావడి సారె శోభాయాత్ర | Tech and Tours
230 просмотров · 1 месяц назад
Tech and tours
3,12 тыс. подписчиков
230 просмотров · 1 месяц назад
చింతపర్రు శ్రీ అంకాలమ్మ అమ్మవారి ఆషాఢ మాస కావడి సారె శోభాయాత్ర | Tech and Tours
పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలం, చింతపర్రు గ్రామంలో వెలిసిన శ్రీ అంకాలమ్మ అమ్మవారి ఆషాఢ మాస కావడి సారె శోభాయాత్ర విశేషాలు మీకోసం. గ్రామ ఆడపడుచులందరూ ఏకమై అమ్మవారి పుట్టింటి ప్రదేశం నుండి ప్రధాన ఆలయం వరకు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ పవిత్ర సారె సమర్పణ మహోత్సవాన్ని 'Tech and Tours' ఛానెల్‌లో వీక్షించండి.
వీడియో నచ్చితే తప్పకుండా Like చేయండి, Share చేయండి, మరిన్ని ఆధ్యాత్మిక & సాంస్కృతిక విశేషాల కోసం Tech and Tours ఛానెల్‌ని Subscribe చేసుకోండి!
#AnkalammaAmmavaru #Chinthaparru #AshadaMasam #KavadiSare #Palakollu #WestGodavari #VillageFestivals #TechAndTours #GramaDevatha #TeluguBhakti