Перейти к содержимому

|| కనికర సంపన్నుడా || kanikara sampanuda || ‪@premsagaraddada4280‬ ‪@nissypaulofficial‬ ‪@PaulEmmanuelb‬

Im_John_Official

0:00 / 0:00

|| కనికర సంపన్నుడా || kanikara sampanuda || ‪@premsagaraddada4280‬ ‪@nissypaulofficial‬ ‪@PaulEmmanuelb‬

545 просмотров · 4 года назад
Im_John_Official
2,92 тыс. подписчиков
545 просмотров · 4 года назад
పల్లవి: కనికర సంపన్నుడా – నీ పాదముల చెంత నిలచితిమి నీ చేతితో తాకి స్వస్థపరచు దేవా ! స్వస్థపరచు దేవా! నీ ప్రజలను… బాగు చేయు దేవా…బాగు చేయు దేవా…[2] 1.శ్రమలో సైతం నీదు సాక్ష్యం విడువని నీ విశ్వాసుల వేదన విడిపించాయా! – వారి సాక్ష్యము బలపరచయా! స్వస్థపరచు దేవా! నీ ప్రజలను… బాగు చేయు దేవా…బాగు చేయు దేవా…[2] 2.ఆదరణలేని నిరాశలవలలో – చిక్కబడిన గృహాలలో శాంతితో నింపుమయా! – వారి బ్రతుకులు మార్చుమయా! స్వస్థపరచు దేవా! నీ ప్రజలను… బాగు చేయు దేవా…బాగు చేయు దేవా…[2]