Перейти к содержимому

రుచికరమైన బీరకాయ శెనగపప్పు కూర😋 | Ridge Gourd Chana Dal Curry ‪@GumagumaluinYourKitchen‬

Gumagumalu in Your Kitchen

0:00 / 0:00

రుచికరమైన బీరకాయ శెనగపప్పు కూర😋 | Ridge Gourd Chana Dal Curry ‪@GumagumaluinYourKitchen‬

679 просмотров · 2 нед. назад
Gumagumalu in Your Kitchen
36 подписчиков
679 просмотров · 2 нед. назад
ఈరోజు మనం చాలా రుచికరమైన బీరకాయ శెనగపప్పు కూర (Beerakaya Senagapappu Curry) తయారు చేసుకుందాం. బీరకాయ, శెనగపప్పుతో చేసే ఈ కూర వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. తక్కువ పదార్థాలతో, సులభమైన పద్ధతిలో ఇంటి స్టైల్లో ఈ రుచికరమైన కూరను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించాను. ఇంట్లో తప్పకుండా ప్రయత్నించి మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. ❤️ 👍 Like | 💬 Comment | 🔔 Subscribe #BeerakayaSenagapappu #RidgeGourdCurry #TeluguRecipes #AndhraRecipes #TeluguCooking #HomeCooking #IndianRecipes