దుర్గా మాల వేసుకుంటున్నారా? అయితే ఇవి పాటియించండి!అమ్మ ఆనుగ్రహాన్ని పొందండి 🙏
ప్రణవ వాహిని
0:00 / 0:00
దుర్గా మాల వేసుకుంటున్నారా? అయితే ఇవి పాటియించండి!అమ్మ ఆనుగ్రహాన్ని పొందండి 🙏
254 просмотра · 10 дн. назад
ప్రణవ వాహిని
518 подписчиков
254 просмотра · 10 дн. назад
🙏🌺 దుర్గామాల వేసుకునే ముందు, వేసుకున్న తర్వాత పాటించాల్సిన నియమ నిష్ఠలు ఏమిటి? 🌺🙏
దుర్గామాలను ధరించేవారు, ఆ పది రోజుల పాటు అమ్మవారిని ఎలా ఆరాధించాలి? ఎలాంటి నియమ నిష్ఠలను పాటించాలి? ఎలా ఉండాలి? ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? అనే ప్రతి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. 🙏
📿 దుర్గామాల వేసుకునే ముందు పాటించాల్సిన నియమాలు
📿 దుర్గామాల వేసుకున్న తర్వాత పాటించాల్సిన నియమ నిష్ఠలు
🌺 ఆ పది రోజుల పాటు ఎలా ఉండాలి?
🌺 అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి?
🌺 రోజూ పాటించాల్సిన పద్ధతులు ఏమిటి?
🌺 దుర్గామాల ధరించేవారు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
దుర్గామాలను భక్తిశ్రద్ధలతో ధరించే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. 🌺🙏
❤️ వీడియో నచ్చితే LIKE చేయండి.
🔔 ప్రణవ వాహిని (Pranava Vahini) ఛానల్‌ను SUBSCRIBE చేయండి.
📲 మీ బంధువులు, మిత్రులు మరియు దుర్గామాలను ధరించే భక్తులకు ఈ వీడియోను తప్పకుండా SHARE చేయండి.
🙏 అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ...
🌺 జై మాతా దీ! 🌺
🙏 దుం దుర్గాయై నమః 🙏
#DurgaMala #Durgamala #Durgadevi #Durgamata #Durgabhakti #Navaratri #Navaratri2026 #DurgaPuja #DurgaMalaNiyamalu #DurgaMalaRules #DurgaMalaDharana #DurgadeviPuja #DeviBhakti #ShaktiAradhana #TeluguDevotional #TeluguBhakti #PranavaVahini #NavaratriPuja #DurgaDeviTelugu #BhaktiVideos