Markapur Road Railway Station Full Tour | Markapuram District | మార్కాపురం రోడ్డు రైల్వే స్టేషన్
RL Hello World
0:00 / 0:00
Markapur Road Railway Station Full Tour | Markapuram District | మార్కాపురం రోడ్డు రైల్వే స్టేషన్
590 просмотров · 6 дн. назад
RL Hello World
2,21 тыс. подписчиков
590 просмотров · 6 дн. назад
హలో ఫ్రెండ్స్.. ఇవాల్టి మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలోని ప్రముఖ రైల్వే స్టేషన్ అయిన "మార్కాపురం రోడ్డు రైల్వే స్టేషన్" (Markapur Road Railway Station - MRK) పూర్తి టూర్ చూడబోతున్నాం.
ఈ వ్లాగ్‌లో కొత్త మార్కాపురం రైల్వే స్టేషన్ వాతావరణం, ప్లాట్‌ఫారమ్‌ల వివరాలు, రైళ్ల రాకపోకలు మరియు ఇక్కడి ప్రయాణికుల రద్దీ ఎలా ఉంటుందో మీకు క్లియర్ గా చూపించి వివరించాను. నా ట్రావెల్ జర్నీలో మార్కాపురం స్టేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానెల్ 'RL Hello World' కు సబ్‌స్క్రైబ్ చేసుకోండి!
Queries Solved in this Video:
Markapur Road railway station live tour and review
Markapur railway station platforms and clean status
Markapuram district local transport and station vlogs
Indian railways station exploration in Telugu
RL Hello World Markapur travel videos
-----
#MarkapurRoadRailwayStation #Markapur #MarkapuramDistrict #IndianRailways #TeluguTravelVlogs #RLHelloWorld
------
Welcome To RL Hello World.....!
Join me as I explore the incredible beauty, hidden gems, and diverse cultures across India to bring you the most authentic travel experiences.Don't forget to Like, Share, and Subscribe for more amazing vlogs!
-----
#RLHelloWorld #TravelIndia #TeluguTravelVlogs #ExploreIndia