Fontainhas Goa 🇵🇹 | Portuguese Streets ఇలా ఉంటాయా?
My Telugu Diaries
0:00 / 0:00
Fontainhas Goa 🇵🇹 | Portuguese Streets ఇలా ఉంటాయా?
171 просмотр · 2 нед. назад
My Telugu Diaries
306 подписчиков
171 просмотр · 2 нед. назад
🇵🇹 Fontainhas Goa – Portuguese Streets ఇలా ఉంటాయా?
Goaలోని Fontainhas ప్రాంతంలో ఉన్న colourful Portuguese-style streets, beautiful heritage houses, unique architecture, balconies and beautiful street viewsను ఈ Telugu Travel Vlogలో explore చేద్దాం! 🌈🏘️
Goa అంటే beaches మాత్రమే కాదు — ఇలాంటి beautiful heritage streets కూడా Goa tripలో చూడదగినవి. ఈ వీడియోలో Fontainhas Goa అందాలను నా travel experience ద్వారా మీతో share చేస్తున్నాను.
📍 Location: Fontainhas, Panjim, Goa, India
🎥 Camera: Insta360 X5
ఈ వీడియో నచ్చితే Like 👍 చేయండి, మీ friendsతో Share చేయండి, ఇంకా ఇలాంటి Telugu Travel Vlogs కోసం My Telugu Diaries channelను Subscribe చేసుకోండి 🔔
💬 మీకు Fontainhas Goa streets ఎలా అనిపించాయి? Comment చేయండి!
#FontainhasGoa #GoaPortugueseStreets #GoaVlog #TeluguTravelVlog #GoaTravel #MyTeluguDiaries