Перейти к содержимому

మీ కలలను షెల్ఫ్‌లో పెట్టేశారా? మళ్లీ మొదలుపెట్టే 7 Steps #vidyadharijtalks#womenmotivation #career

vidyadhari J talks

0:00 / 0:00

మీ కలలను షెల్ఫ్‌లో పెట్టేశారా? మళ్లీ మొదలుపెట్టే 7 Steps #vidyadharijtalks#womenmotivation #career

152 просмотра · 13 дней назад
vidyadhari J talks
314 подписчиков
152 просмотра · 13 дней назад
పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలు లేదా career gap కారణంగా మీ కలలను పక్కన పెట్టేశారా? మీ కథ అక్కడితో ముగియలేదు. ఈ వీడియోలో మళ్లీ మీపై నమ్మకం పెంచుకుని, చిన్న అడుగులతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి 7 practical steps గురించి మాట్లాడుతున్నాను. మీ కథ ఇంకా పూర్తికాలేదు… మీ తదుపరి chapter ఇప్పుడే మొదలవుతోంది. #vidyadharij#VidyadharijTalks #WomenMotivation #TeluguMotivation #WomenEmpowerment #CareerGap #CareerRestart #WomenInspiration #SelfConfidence #SelfGrowth #MindsetTransformation #FinancialIndependence #HousewifeMotivation #TeluguWomen #RestartLife #PersonalGrowth #TeluguYouTube