Перейти к содержимому

Simple Chicken Curry For Beginners in Telugu

Anu Inti Ruchulu

0:00 / 0:00

Simple Chicken Curry For Beginners in Telugu

142 просмотра · 3 дня назад
Anu Inti Ruchulu
93 подписчика
142 просмотра · 3 дня назад
నమస్తే అండీ! ఈరోజు మన వీడియోలో బ్యాచిలర్స్ కి, అలాగే కొత్తగా పెళ్లయిన వారికి ఎంతో ఉపయోగపడే బ్యాచిలర్ స్పెషల్ చికెన్ కర్రీని చాలా సింపుల్ గా ఎలా చేయాలో చూపించాను.వంట గదిలోకి కొత్తగా అడుగుపెట్టిన వారు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా సులభంగా ఈ గ్రేవీ కర్రీని తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కి వంట చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు ఈ రెసిపీ పర్ఫెక్ట్ ఛాయిస్. అన్నం, చపాతీ దేనిలోకైనా ఈ కర్రీ అదిరిపోతుంది! తక్కువ మసాలాలతో గ్రేవీ ఎలా రావాలో చిట్కాలుచికెన్ ముక్క సాఫ్ట్‌గా ఉడికేలా చేసే విధానంవంట రాని వారు కూడా సులభంగా అర్థం చేసుకునే స్టెప్స్వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!