Перейти к содержимому

వందనమయ్యా గణపతి అభివందనమయ్యా గణపతి //, తెలుగు భజన పాటలు //, devotional songs

vvreddy bhajana songs

0:00 / 0:00

వందనమయ్యా గణపతి అభివందనమయ్యా గణపతి //, తెలుగు భజన పాటలు //, devotional songs

53 683 просмотра · 1 месяц назад
vvreddy bhajana songs
17,3 тыс. подписчиков
53 683 просмотра · 1 месяц назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి music generated by AI లిరిక్స్ ====== వందనమయ్యా గణపతి అభివందనమయ్యా గణపతి గౌరమ్మ తనయుడా గణపతి నిను ఘనముగ వేడితి గణపతి కాణిపాక క్షేత్రము నువు కొలువై నిలచిన ఆలయం బావిలో వెలసిన భువనపతి మా బాధలు తీర్చు బాలగణపతి ఏకదంతా రూపుడా ముజ్జగమేలే దేవుడా ప్రథమ పూజ్యుడవు నీవయా మా పాలిట దైవము నీవయా వక్రతుండ వినాయకా విఘ్నములను తొలగించవా మోదకములను అందుకో మా మొరలను ఆలకించవా లంబోదరా గణనాయకా లక్ష్మీప్రదుడా వినాయకా సంకటములు తొలగించవా సంతోషములు నింపవా మూషిక వాహన గణపతి ముందుగా కొలుతుము గణపతి విద్యాధిపతి గణపతి విజయములీయుము గణపతి    / @vvreddy1      • శివయ్య భక్తి గీతాలు      • శ్రీరామ భక్తి గీతాలు      • వెంకటేశ్వరస్వామి  భక్తి గీతాలు      • వినాయక భక్తి గీతాలు      • వి వి రెడ్డి భజన పాటలు      • కృష్ణ భక్తి గీతాలు      • ఆంజనేయ భక్తి గీతాలు      • అమ్మవారి పాటలు      • bhakti      / @vvreddy2      • శివయ్య పాటలు      • శ్రీరామ పాటలు      • అమ్మవారి పాటలు      • వెంకన్న పాటలు      • వినాయక భజనలు      • ఆంజనేయ పాటలు      • అప్పన్న దొర గారి పాటలు      • A k రాజు గారి పాటలు      / @vvreddy3      • శివయ్య భజనపాటలు      • రాముని భజన పాటలు      • వెంకన్న పాటలు      • అమ్మవారి పాటలు      • కృష్ణుని పాటలు      • వినాయక భజన పాటలు      • ఆంజనేయ పాటలు      • తత్వ గీతాలు