స్వయంగా చూసుకోకుంటే గొర్రెల ఫామ్ పెట్టొద్దు | sheep farm | BHOOMIPUTHRA TELUGU
భూమిపుత్ర
0:00 / 0:00
స్వయంగా చూసుకోకుంటే గొర్రెల ఫామ్ పెట్టొద్దు | sheep farm | BHOOMIPUTHRA TELUGU
63 196 просмотров · 2 года назад
భూమిపుత్ర
53,1 тыс. подписчиков
63 196 просмотров · 2 года назад
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
.
స్వీయ పర్యవేక్షణ లేకుండా రైతులు ఎవరూ గొర్రెల ఫామ్ పెట్టొద్దని, అలా పెడితే నష్టాలు, కష్టాలు కొని తెచ్చుకోవడం తప్పదని రైతు అంజిరెడ్డి సలహా ఇచ్చారు. నల్లగొండ సమీపంలోని అంజన్ శ్రీ నేచురల్ ఫామ్ లో ఆయన కోటి రూపాయల వ్యవయంతో గొర్రెల ఫామ్ ఏర్పాటు చేశారు. ఈ ఫామ్ లో 500 గొర్రెలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి దశల వారీగా గొర్రెలను తెస్తూ ఫామ్ ఏర్పాటు చేశారు. గొర్రెల పోషణ, సంరక్షణ కోసం రెండు కుటుంబాలను నియమించారు. దగ్గర ఉండి మంచీ చెడ్డ చూసుకోలేని తీరిక లేని వారు గొర్రెల ఫామ్ పెడితే చేతులు కాల్చుకోక తప్పదని ఈ ఇంటర్వ్యూలో సూచించారు.
.
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #sheepfarm #స్వయంగాచూసుకోకుంటేగొర్రెలఫాముపెట్టొద్దు
.
bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.