యేసయ్య దాసులం పాట | YESAYYA DASULAM SONG 2026
Shalem Stuthi Geethamulu (SGCT)
0:00 / 0:00
యేసయ్య దాసులం పాట | YESAYYA DASULAM SONG 2026
24 627 просмотров · 3 месяца назад
Shalem Stuthi Geethamulu (SGCT)
468 подписчиков
24 627 просмотров · 3 месяца назад
YESAYYA DASULAM SONG
నా యొక్క పేరు పాస్టర్ చిర్ర జాషువ
గ్రామం ఇస్రాజు పల్లి
మండలం గొల్లపల్లి
జిల్లా జగిత్యాల తెలంగాణ స్టేట్.
మా ఆత్మీయ నాయకులు
బిషప్ అంతర్పుల డేవిడ్-లత గారు
వీరి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా సేవలో వాడబడుతున్నాను ప్రభువు ఇచ్చిన పిలుపును బట్టి సేవలో కొన్ని పాటలు రాయడం జరిగింది ఇట్టి పాటలను ఈ మధ్యలో ఏఐ టెక్నాలజీతో కంపోజింగ్ చేయటం జరిగింది. ఈ పాటలు క్రైస్తవ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటాయని ఆశిస్తున్నాను ఇట్టి పాటలను విన్న ప్రతి ఒక్కరు మా ఛానల్ ను ఆదరించి సబ్ స్క్రైబ్ చేసి మరింత ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను ఇట్టి పాటలను మా అనుమతి లేకుండా వేరే ఇతర చానల్లో ఎవరు పెట్టుకోరాదు