216 అడుగుల విగ్రహం 😱 | Statue of Equality Muchintal Hyderabad | Full Tour in Telugu
Travel with Ushakar
0:00 / 0:00
216 అడుగుల విగ్రహం 😱 | Statue of Equality Muchintal Hyderabad | Full Tour in Telugu
1 674 просмотра · 1 мес. назад
Travel with Ushakar
20,4 тыс. подписчиков
1 674 просмотра · 1 мес. назад
Statue of Equality Muchintal Hyderabad గురించి పూర్తి వివరాలతో ఈ వీడియోలో తెలుసుకుందాం.
హైదరాబాద్ నుంచి బైక్‌పై సాయంత్రం ముచ్చింతల్‌లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి నా ప్రయాణాన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న 216 అడుగుల శ్రీ రామానుజాచార్యుల విగ్రహం, 108 దివ్యదేశాల ఆలయాలు, ఆలయ ప్రాంగణం మరియు సాయంత్రం సమయంలో కనిపించే అద్భుతమైన వాతావరణాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను.
ఈ వీడియోలో:
Statue of Equality location
Muchintal Hyderabad travel
216 feet Ramanujacharya statue
108 Divya Desams
Temple importance and history
Entry ticket information
Parking facility
Bus facility from Hyderabad
Best time to visit
How much time required for a visit
హైదరాబాద్‌లో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల్లో Statue of Equality, Muchintal కూడా ఒకటి.
వీడియో నచ్చితే Like, Share & Subscribe చేయండి.
Travel with Ushakar ❤️🏍️