📖🌍 23 భాషల్లో భగవద్గీత — ప్రపంచానికి శాశ్వత జ్ఞానం
Vidhwaan Technology
0:00 / 0:00
📖🌍 23 భాషల్లో భగవద్గీత — ప్రపంచానికి శాశ్వత జ్ఞానం
3 просмотра · 12 ч назад
Vidhwaan Technology
81 подписчик
3 просмотра · 12 ч назад
📖🌍 23 భాషల్లో భగవద్గీత — ప్రపంచానికి శాశ్వత జ్ఞానం!
భగవద్గీతలోని అమూల్యమైన బోధనలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో విధ్వాన్ భగవద్గీత యాప్‌ను విధ్వాన్ గర్వంగా ప్రారంభిస్తోంది.
🙏 ఈ ప్రారంభం నాకు ఎంతో ప్రత్యేకమైనది. నా నాలుగేళ్ల వయస్సు నుంచే మా అమ్మ గిడిగి సీతారామమ్మ గారు నాకు భగవద్గీత భావాలను వివరించేవారు. ఆమె అందించిన జ్ఞానం, నేర్పిన జీవిత విలువలు నాకు స్ఫూర్తిగా నిలిచాయి.
ఈ రోజు..... ఆ చిన్ననాటి జ్ఞానాన్ని సాంకేతికతతో అనుసంధానించి..... 23 భాషల్లో భగవద్గీత యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాము.
✨ ఒక తల్లి అందించిన జ్ఞానం..... ఒక కుమారుడి ఆలోచన..... ప్రపంచానికి చేరువయ్యే శాశ్వత సందేశం!
🌐 విధ్వాన్ వెబ్‌సైట్: bhagavadgita.vidhwaan.com
విధ్వాన్ — విలేజ్ బేస్డ్ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ.
#Vidhwaan #BhagavadGita #SpiritualWisdom #Telugu #GlobalTechnology