మిరపలో తామరపురుగు, కాయ తొలుచు పురుగు, తెగుళ్ల నివారణ | Mirchi Farming | Shivanaga Malleshwar rao
Raitu Nestham
0:00 / 0:00
మిరపలో తామరపురుగు, కాయ తొలుచు పురుగు, తెగుళ్ల నివారణ | Mirchi Farming | Shivanaga Malleshwar rao
138 263 просмотра · 4 года назад
Raitu Nestham
1,41 млн подписчиков
138 263 просмотра · 4 года назад
#Raitunestham #Mirchifarming #Farmertraining
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మిరప రైతులకి తామర పురుగు నిర్మూలన పెద్ద సమస్యగా మారింది. తోటలను ఆశిస్తోన్న నల్ల తామర పురుగు.. పంటను నాశనం చేస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో నవంబర్ 28న రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేంద్రియ రైతు శివనాగ మల్లేశ్వరరావు... మరిపలో తామర పురుగు రాకుండా ఉండేందుకు సాగులో చేపట్టాల్సిన చర్యలను వివరించారు. ఇతర తెగుళ్ల నివారణ కోసం పాటించాల్సిన పద్ధతులని తెలియజేశారు.
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham