Перейти к содержимому

😋🔥 పుట్నాల పప్పుతో ఇంత టేస్టీ స్వీట్ చేయొచ్చా? 😍🍬 | Easy Putnala Sweet Recipe ❤️✨

my super kitchen

0:00 / 0:00

😋🔥 పుట్నాల పప్పుతో ఇంత టేస్టీ స్వీట్ చేయొచ్చా? 😍🍬 | Easy Putnala Sweet Recipe ❤️✨

213 просмотров · 2 недели назад
my super kitchen
115 подписчиков
213 просмотров · 2 недели назад
పుట్నాల పప్పుతో చాలా సింపుల్‌గా, ఈజీగా మరియు ఎంతో రుచిగా స్వీట్ తయారు చేసుకోవచ్చు 😍🍬 ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే ఈ టేస్టీ Putnala Sweet ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్‌గా చూపించాను. ❤️ మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. 😋 ఇలాంటి ఎన్నో రకాల టేస్టీ & ఈజీ రెసిపీస్ కోసం మా ఛానెల్‌ని ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చిన ఎన్నో వెరైటీ recipes మా ఛానెల్‌లో ఉన్నాయి. 🥰 వీడియో నచ్చితే Like చేయండి 👍 మా ఛానెల్‌ని Subscribe చేయండి ❤️ మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో Share చేయండి. 😊 #PutnalaSweet #PutnalaPappuSweet #SweetRecipe #TeluguRecipes #EasySweetRecipe #HomeCooking #TeluguVantalu