"కందిమల్లయపాలెంలో అడుగుపెట్టే ప్రతి భక్తుడూ.. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సంపూర్ణ చరిత్ర! 🙏"
Crazybavamaradalu
0:00 / 0:00
"కందిమల్లయపాలెంలో అడుగుపెట్టే ప్రతి భక్తుడూ.. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సంపూర్ణ చరిత్ర! 🙏"
1 015 просмотров · 3 мес. назад
Crazybavamaradalu
228 подписчиков
1 015 просмотров · 3 мес. назад
ఒక యోగిగా, కాలజ్ఞానిగా మాత్రమే మనకు తెలిసిన బ్రహ్మంగారికి ఒక అందమైన కుటుంబం ఉంది. ఆయన వైవాహిక జీవితం ఎలా సాగింది? ఆయనకు ఎంతమంది పిల్లలు? అలాగే, ఆయన మనవరాలైన... మఠంలోనే సజీవ సమాధి చెందిన 'శ్రీ ఈశ్వరమ్మ' గారి మహిమలు ఏంటి?
"ఇక ఈ పుణ్యక్షేత్రానికి వస్తే... కేవలం బ్రహ్మంగారి మఠమే కాదు, ఇక్కడి గ్రామదేవత 'పోలేరమ్మ' అమ్మవారి ఆలయానికి కూడా ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. బ్రహ్మంగారు కందిమల్లయపాలెంలో అడుగుపెట్టక ముందే... ఈ గ్రామ సరిహద్దులను, ప్రజలను రక్షించే శక్తిగా పోలేరమ్మ వెలిశారు."
ఈరోజు వీటన్నింటి గురించి పూర్తిగా తెలుసుకుందాం!"
#temple #vlog #veerabrahmendraswamy #polerammathalli #familyfun