Перейти к содержимому

దసరా కి విలేజ్ కి వెళ్తున్నాము 🤷😍 |పల్లెటూరి అందాలు |కుటుంబంతో సరదా సమయం |రుచికరమైన పిండివంటలు

lifestyle of house wife

0:00 / 0:00

దసరా కి విలేజ్ కి వెళ్తున్నాము 🤷😍 |పల్లెటూరి అందాలు |కుటుంబంతో సరదా సమయం |రుచికరమైన పిండివంటలు

207 просмотров · 13 дн. назад
lifestyle of house wife
64 подписчика
207 просмотров · 13 дн. назад
దసరా పండుగకు మా విలేజ్‌కి వెళ్తున్నాము 😍🥰 పల్లెటూరి అందాలు, కుటుంబంతో సరదా సమయాలు, పండుగ సందడి, రుచికరమైన గారెలు ❤️🌸 “తింటే గారెలే తినాలి… వింటే భారతమే వినాలి” 😍🙏 మన తెలుగు సంప్రదాయాలు, విలేజ్ లైఫ్, పండుగ విశేషాలు ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాను. ఈ వీడియోలో మా దసరా విలేజ్ జర్నీ, ఫ్యామిలీ టైమ్, పల్లెటూరి వాతావరణం, పండుగ సరదాలను ఎంజాయ్ చేయండి. 🥰 వీడియో నచ్చితే Like చేయండి 👍 Comment చేయండి 💬 మా ఛానల్‌ను Subscribe చేసుకుని మీ సపోర్ట్ అందించండి ❤️ ఇలాంటి Telugu family vlogs, village vlogs, festival vlogs మరియు daily lifestyle videos కోసం మా Lifestyle of Housewife ఛానల్‌ను ఫాలో అవ్వండి. 🙏❤️ #DasaraVlog #VillageVlog #TeluguVlogs #LifestyleOfHousewife #DasaraFestival #TeluguFamilyVlog #VillageLife #TeluguVlogger