చాలదా ఈ జన్మ చాలదా
Lav Ai Entertainments
0:00 / 0:00
చాలదా ఈ జన్మ చాలదా
1 684 просмотра · 13 дней назад
Lav Ai Entertainments
46 подписчиков
1 684 просмотра · 13 дней назад
రాగం ఉదయరవిచంద్రిక ఖండగతి తాళం
చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
పాలేక్షణాయ మనికుండల మండితాయ
మంజీర పాద యుగళాయ జటాధరాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమఃశివాయ
చాలదా ఈ జన్మ చాలదా
శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా
చాలదా ఈ జన్మ చాలదా
కైలాసవాసుని గళమెత్తి కీర్తింప
ఈ జన్మ చాలదా ...ఈ జన్మ చాలదా
విభూతి ధారణతో కరమున కపాలముతో
కంఠాన నాగులతో ఆభిషేక మాలలతో
ఆకాశమంతెత్తు వ్యాపించినా శివ
అన్ని లోకాలను పాలించు పరమేశా
పాలించు పరమేశ పాలించు పరమేశా
నా మదిలో నీవయ్య శ్రీశైల మల్లయ్య
వేదముతో కాని నాదముతో కాని
అర్చనతో కాని జపతపముతో కాని
నిను కాంచలేరయ్యా శ్రీశైల మల్లయ్య
విశ్వమంతా విస్తరించినా విశ్వేశ
భక్తి భావము చేత పిలిచినా చాలయ్యా