Chilakaluripeta Famous Subhani Biryani | Khichdi | Chiken Biryani | Roti Kodi Kura | Food Book
Food Book
0:00 / 0:00
Chilakaluripeta Famous Subhani Biryani | Khichdi | Chiken Biryani | Roti Kodi Kura | Food Book
62 060 просмотров · 2 года назад
Food Book
193 тыс. подписчиков
62 060 просмотров · 2 года назад
#foodbook
#biryani
#chicken
#chickencurry
#chickenbiryani
#mutton
#muttoncurry
#muttonbiryani.
#khichdi
మూడు దశాబ్దాలకు పైగా నిర్వహణలో ఉన్న సుభాని గారి ఆహారశాల చిలకలూరిపేట ప్రజల విశేష ఆదరణ పొందుతుంది.ఈ ప్రాంత వాసులు ఎక్కడున్న తమ ఊరి జ్ఞాపకాలలలో ఆహార పరంగా పొద్దు,పొద్దున్నే లభించించే రుచికరమైన సుభాని గారి కిచిడి గురించి ప్రస్తావన చేస్తారు. తమకు జీవనోపాధి చూపిన వారికి మేలైన ఆహారం అందించాలన్న కృతజ్ఞతాభావంతో నాణ్యమైన ముడిపదార్ధాలు వినియోగంచి అమితమైన రుచితో ఆహారం వడ్డిస్తున్నారు.నేను ఉదయం నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఇక్కడే ఉన్నాను.కరిముల్లా గారు వెళ్ళగానే చపాతీ,కిచిడి,కోడి కూర మరియు వేపుడుతో అందించారు.కోడి వేపుడు నుండి బిర్యాని వరకు తేలికపాటి మసాలా వినియోగించారు.కనుక తృప్తి కలుగుతుంది తప్ప.తిన్న ఆహారం ఏ మాత్రం ఇబ్బంది పెట్టదు.సులువుగా అరిగింది.ఇక్కడ కిచిడి రుచి చాలా బావుంది.బాస్మతి బియ్యంతో చేసిన ప్రత్యేకమైన కిచిడి ఇది.తింటూ ఉంటే వెళ్ళిపోతుంది.ఓ ముద్ద అదనంగా తిన్నాను ఇష్టంగా.నాకు బాగా నచ్చింది." ఇక్కడ కిచిడి ప్రసిద్ధి "
గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.