వరలక్ష్మీ వ్రతం స్పెషల్ | పూజ & ప్రసాదం 🙏 | Long Vlog. Chala Baga chesukunnam amma vari puja
komali'shome
0:00 / 0:00
వరలక్ష్మీ వ్రతం స్పెషల్ | పూజ & ప్రసాదం 🙏 | Long Vlog. Chala Baga chesukunnam amma vari puja
262 просмотра · 11 дней назад
komali'shome
188 подписчиков
262 просмотра · 11 дней назад
🙏 శ్రీ వరలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో 🙏
ఈ వీడియోలో మా ఇంట్లో జరిగిన వరలక్ష్మీ వ్రతం స్పెషల్ పూజ, అమ్మవారి అలంకరణ, పూజా కార్యక్రమాలు మరియు ప్రసాదం మీతో పంచుకుంటున్నాను. 🪷✨
అమ్మవారి కృప మీ అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏❤️
వీడియో నచ్చితే Like 👍 చేయండి, Comment 💬 చేయండి, మా KomaliHome Channel ని Subscribe 🔔 చేయడం మర్చిపోవద్దు.
మీ ప్రేమ, ప్రోత్సాహానికి ఎప్పటికీ ధన్యవాదాలు ❤️
#VaralakshmiVratham #VaralakshmiPooja #VaralakshmiVratam #TeluguVlogs #DevotionalVlog #PoojaVlog #KomaliHome