Перейти к содержимому

దొండకాయ కూరకు 🤤ఈ గ్రేవీ కలిపితే… రుచి నెక్స్ట్ లెవెల్! 😍

JM Home Kitchen

0:00 / 0:00

దొండకాయ కూరకు 🤤ఈ గ్రేవీ కలిపితే… రుచి నెక్స్ట్ లెవెల్! 😍

4 просмотра · 3 дня назад
JM Home Kitchen
1 подписчик
4 просмотра · 3 дня назад
🥘 దొండకాయ స్పెషల్ గ్రేవీ 😋 దొండకాయలు ఉంటే చాలు… ఈ విధంగా స్పెషల్ గ్రేవీతో కూర చేసిచూడండి. చాలా రుచిగా, చిక్కటి గ్రేవీతో అన్నంలోకి, చపాతీలోకి అద్భుతంగా ఉంటుంది. ❤️ సింపుల్‌గా ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈ టేస్టీ దొండకాయ గ్రేవీని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా చేసిచూడండి… మళ్లీ మళ్లీ ఇదే విధంగా చేయాలనిపిస్తుంది! 😍 రెసిపీ నచ్చితే 👍 లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి రుచికరమైన హోమ్‌మేడ్ రెసిపీల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి. ❤️ #దొండకాయకూర #దొండకాయగ్రేవీ #తెలుగురెసిపీస్ #హోమ్‌మేడ్‌రెసిపీస్ #Cooking