Перейти к содержимому

*నీ శత్రువుల ఎదుటే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు!*

JESUS LOVE'S YOU

0:00 / 0:00

*నీ శత్రువుల ఎదుటే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు!*

43 просмотра · 2 недели назад
JESUS LOVE'S YOU
57 подписчиков
43 просмотра · 2 недели назад
నీ శత్రువుల ఎదుట దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు! 🙏 యోసేపును అతని అన్నలే అమ్మేశారు, పాతాళంలోకి తోసేశారు! కానీ అదే అన్నల ఎదుట దేవుడు యోసేపును ఈజిప్టుకు రాజుగా హెచ్చించాడు! నిన్ను తక్కువ చేసిన వాళ్ల ముందే, నిన్ను వద్దనుకున్న వాళ్ల ముందే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు! Bible Verse: "నా శత్రువుల యెదుట న భోజనము సిద్ధపరచుచున్నావు" - కీర్తన 23:5 ఈ వీడియోని నీకు కావాల్సిన వాళ్లకు Share చెయ్యి! ❤️ #TeluguChristianMessage #DevuniVakyam