Pas. క్లెమెంట్ కోమిచి గారు # Pas.K.V. మార్క్ గారు # కుంటముక్కల 01/10/2026 E #
పక్షిరాజు వర్తమానం
0:00 / 0:00
Pas. క్లెమెంట్ కోమిచి గారు # Pas.K.V. మార్క్ గారు # కుంటముక్కల 01/10/2026 E #
39 просмотров · 8 дней назад
పక్షిరాజు వర్తమానం
207 подписчиков
39 просмотров · 8 дней назад
పల్లవి :-
ఈ దినములలో ఒక ఉదయమున మన దేహము మార్పు పొందును,
ఈ దినములలో ఒక ఉదయమున విజయము మరణమును మ్రింగివేయును..2
గడియారపు ఇశ్రాయేలు మెలుకున్నది,
దావీదుపు జెండా ఎగురుచున్నది..2
// ఈ దినములలో //
చరణం :--1
నోవహును రక్షించుటకు యెహోవా వెల్లుచుండగా........2
వాక్యముతో నడుచుచున్న హనోకు
సజీవముగా మార్పుపొంది ఎత్తబడెనుగా.........2
// ఈ దినములలో //
చరణం :--2
లోతును తప్పించుటకు దూతలు
వెల్లుచుండగా........2
దేవునితో నిలిచియున్న అబ్రాహాము
శారాల దేహములు మార్పు పొందెను
// ఈ దినములలో //
చరణం :--3
శిలువను జయించి అన్యవధువుకై
యేసుక్రీస్తు వచ్చుచుండగా.......2
పునరుత్థానము పొందిన పరిశుద్ధులు
అనేకులకు కనబడుచు వెళ్ళిపోయిరి...2
// ఈ దినములలో //
చరణం :--4
స్త్రీ సాంగత్యం ఎరుగని యూదులకై
యూదాగోత్రపు సింహము వెల్లుచుండగా.......2
గొట్టెపిల్ల భార్యగా జీవించు మనము
రెప్పపాటున మార్పుపొంది ఎత్తబడెదము.....2
// ఈ దినములలో //