Перейти к содержимому

3 రాష్ట్రాలు..1400 కి.మీ..30 గంటలు..ఒక అద్భుత రైలు!17482 & 17479 ప్రయాణం | 21 & 33 సంవత్సరాల చరిత్ర.

MK telugu traveller

0:00 / 0:00

3 రాష్ట్రాలు..1400 కి.మీ..30 గంటలు..ఒక అద్భుత రైలు!17482 & 17479 ప్రయాణం | 21 & 33 సంవత్సరాల చరిత్ర.

403 просмотра · 1 месяц назад
MK telugu traveller
325 подписчиков
403 просмотра · 1 месяц назад
17482 తిరుపతి – బిలాస్పూర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం: 03 జూలై 2005 దూరం: 1404 కి.మీ ప్రయాణ సమయం: 30 గంటలు రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ జోన్లు: SCR/SCoR, ECoR, SECR ప్రధాన స్టేషన్లు: తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, రాయగడ, రాయ్‌పూర్, బిలాస్పూర్ ప్రస్తుత లోకో: WAP-7 2026లో ICF నుండి LHB రేక్‌గా మారింది. 17479 పూరి – తిరుపతి ఎక్స్‌ప్రెస్ ప్రారంభం: 1992 దూరం: 1233 కి.మీ ప్రయాణ సమయం: 25 గంటలు 35 నిమిషాలు రాష్ట్రాలు: ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రధాన స్టేషన్లు: పూరి, భువనేశ్వర్, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గూడూరు, తిరుపతి ప్రస్తుత లోకో: WAP-7 2026లో LHB రేక్ అందుకుంది. 🔄 రేక్ షేరింగ్ (RSA) 17479 → 17482 → 17481 → 17480 → మళ్లీ 17479 📌 ప్రత్యేకత 17479 పూరి జగన్నాథ్ ధామ్‌ను తిరుపతితో కలుపుతుంది. 17482 ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్‌ను తిరుపతితో కలుపుతుంది. ఈ రెండు రైళ్లు కలిపి సుమారు 5800+ కి.మీ రేక్ సర్క్యులేషన్ నిర్వహిస్తాయి. #17482 #17479 #WAP7 #LHB #TrainVlog