Перейти к содержимому

Deep Dive With Gunnesh : భూమి కొనేముందు.. ఈ నిజాలు తెలియకపోతే..నష్టపోతారు! - TV9

TV9 Telugu Digital

0:00 / 0:00

Deep Dive With Gunnesh : భూమి కొనేముందు.. ఈ నిజాలు తెలియకపోతే..నష్టపోతారు! - TV9

17 533 просмотра · 15 часов назад
TV9 Telugu Digital
3,17 млн подписчиков
17 533 просмотра · 15 часов назад
పట్టా భూములు: ప్రైవేటు యాజమాన్యంలో ఉంటాయి వక్ఫ్ భూములు: వక్ఫ్ బోర్డు పరిధిలో ఉండేవి దేవాదాయ భూములు: దేవాలయాల నిర్వహణ కోసం కేటాయించినవి అసైన్డ్ భూములు: పేదలకు ప్రభుత్వం ఇచ్చే సాగు భూములు భూదాన్ భూములు: భూస్వాములు స్వచ్ఛందంగా ఇచ్చినవి సీలింగ్ భూములు: మిగులు భూముల్లో కొంత భాగాన్ని పేదలకు ఇచ్చినవి ఇనాం భూములు: ఓఆర్సీ ఉంటేనే ఈ భూములపై హక్కు ఉంటుంది రెవెన్యూ భూములు: పూర్తిగా రెవెన్యూ శాఖ పరిధిలోనివి మాజీ సైనికులకు ప్రభుత్వం కేటాయించే భూములు గైరాన్ భూములు: పశువుల మేత కోసం కేటాయించినవి బంచరాయి భూములు: పశువుల మేత మైదానాలు డి-పట్టా భూములు: పేదలకు దరఖాస్తు పై ప్రభుత్వం ఇచ్చేవి బంజరు భూములు: ఉపయోగంలో లేని కొండలు, వాగులు, పడావు భూములు జిరాయితీ ల్యాండ్స్: ప్రైవేట్ అగ్రికల్చర్ భూములు ఎనిమి ప్రాపర్టీస్: వలసవెళ్లిన వారి ఆస్తులు.. క్రయవిక్రయాలు నిషేధం చుక్కల భూములు: యాజమాన్య హక్కు పత్రాలు లేక చుక్కలు పెట్టినవి బఫర్ ల్యాండ్స్ : జలాశయం చుట్టూ రక్షణ కోసం ఉండేవి శివాయి జమేదారి: తాత్కాలిక పన్ను చెల్లించి సాగుచేసేవి అటవీ భూములు: అటవీ శాఖ పరిధిలోని భూములు 22-A భూములు: ప్రజా అవసరాల కోసం నిషేధిత జాబితాలో ఉండేవి #22ALands #LandTypes #GovernmentLands #AssignedLands #PattaLands #WaQfLands #InamLands #LandRecords #TelanganaLand #PropertyNews #TeluguExplainer #TeluguNews #TV9D #Gunnesh ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu