Перейти к содержимому

తొలి ప్రేమ part 32

Priyam Telugu audio stories

0:00 / 0:00

తొలి ప్రేమ part 32

126 просмотров · 3 дн. назад
Priyam Telugu audio stories
170 подписчиков
126 просмотров · 3 дн. назад
అతని మనసులో ప్రేమించిన అమ్మాయికి మాత్రమే స్థానం ఉంది. కానీ తండ్రికి ఇచ్చిన మాట కోసం, తన తండ్రి స్నేహితుడి కూతురికి తాళి కట్టవలసి వస్తుంది. ఇప్పుడు అతను ఎవరికి దగ్గరవుతాడు? తన ప్రేమ బంధానికా? లేక తన మెడలో తాళి కట్టించుకున్న భార్యతో ఏర్పడిన తాళి బంధానికా? అసలు ఆ భార్య మనసులో ఏముంది? తన భర్త ప్రేమను పొందగలనా? లేక అతని జీవితంలో తనకు ఎప్పటికీ స్థానం ఉండదా? ప్రేమించిన అమ్మాయికి దూరమవ్వలేక, తాళి కట్టిన భార్యను దగ్గర చేసుకోలేక అతను ఎలాంటి సంఘర్షణకు లోనవుతాడు? ప్రేమ బంధమా? తాళి బంధమా? చివరికి అతని మనసు ఎవరికి దగ్గరవుతుంది?