Перейти к содержимому

🙏 మా ఊరి గ్రామ దేవత మారెమ్మ అమ్మవారి గుడికి వచ్చాము 🌺❤️ | Village Vlog | Telugu Vlogs

Shyamala mgs vlogs

0:00 / 0:00

🙏 మా ఊరి గ్రామ దేవత మారెమ్మ అమ్మవారి గుడికి వచ్చాము 🌺❤️ | Village Vlog | Telugu Vlogs

311 просмотров · 10 дней назад
Shyamala mgs vlogs
115 подписчиков
311 просмотров · 10 дней назад
🙏 మా ఊరి గ్రామ దేవత మారెమ్మ అమ్మవారి గుడికి వచ్చాము 🌺❤️ హాయ్ ఫ్రెండ్స్ 🥰 అందరికీ నమస్కారం 🙏 ఈరోజు మా ఊరి గ్రామ దేవత మారెమ్మ అమ్మవారి గుడికి మా బాబుని తీసుకొని, మా నానమ్మతో పాటు ఇంటి దగ్గర ఉన్న పిల్లలతో కలిసి వెళ్లాము. ❤️ అమ్మవారి దర్శనం చేసుకొని చాలా సంతోషంగా అనిపించింది. 🙏🌸 మా ఊరి అందాలు, మా గ్రామ దేవత గుడి విశేషాలు మీతో పంచుకోవాలనే ఈ చిన్న ప్రయత్నం. 🥰 వీడియో నచ్చితే LIKE చేయండి 👍 నా ఛానల్‌ను SUBSCRIBE చేయండి ❤️ మీ అభిప్రాయాన్ని COMMENT చేయండి 💬 మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీ శ్యామల ❤️🙏 #MaremmaAmma #VillageVlog #TeluguVlogs #Madakasira #VillageTemple #TeluguYouTuber #DailyVlogs #OurVillage #dailyvlog #villagerlifestyle #ytshortsindia #teluguvlogs