టమాటా నిల్వ పచ్చడి Tomato Nilava Pachadi ఆంధ్ర సాంప్రదాయ రుచులలో చాలా ప్రత్యేకం ఇది అన్నం దోశ ఇడ్లీ
Malavika Chef
0:00 / 0:00
టమాటా నిల్వ పచ్చడి Tomato Nilava Pachadi ఆంధ్ర సాంప్రదాయ రుచులలో చాలా ప్రత్యేకం ఇది అన్నం దోశ ఇడ్లీ
367 просмотров · 8 мес. назад
Malavika Chef
135 подписчиков
367 просмотров · 8 мес. назад
టమాటా నిల్వ పచ్చడి (Tomato Nilava Pachadi) ఆంధ్ర సాంప్రదాయ రుచులలో చాలా ప్రత్యేకం. ఇది అన్నం, దోశ, ఇడ్లీలలోకి చాలా రుచిగా ఉంటుంది.
టమాటాలు: 1 కేజీ (బాగా పండినవి, ఎర్రగా ఉన్నవి)
చింతపండు: 100 - 150 గ్రాములు (టమాటా పులుపును బట్టి)
కారం: 100 - 130 గ్రాములు (1 కప్పు)
ఉప్పు: 100 గ్రాములు (రుచికి తగినట్లు)
నూనె: 350ml - 400ml (వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె)
వెల్లుల్లి రెబ్బలు: 5-6 పెద్దవి
ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, కరివేపాకు: తాలింపు కోసం
#instantpickle
#టమాటాపచ్చడి
#tomatochutney
#tomatopickle
#pickle
#tomatopachadi
#pickles
#picklerecipe
#AndhraPickles