Перейти к содержимому

Visakhapatnam తీరాన్ని సముద్రం ఎందుకు కోసేస్తోంది? దీనికి కారకులెవరు? | BBC Telugu

BBC News Telugu

0:00 / 0:00

Visakhapatnam తీరాన్ని సముద్రం ఎందుకు కోసేస్తోంది? దీనికి కారకులెవరు? | BBC Telugu

78 463 просмотра · 4 года назад
BBC News Telugu
2,17 млн подписчиков
78 463 просмотра · 4 года назад
విశాఖపట్నంలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్న 32 కిలోమీటర్ల పొడవైన తీరం స్వరూపం మారిపోతోంది. కొద్ది రోజుల కిందట ఆర్కే బీచ్ సమీపంలోని చిల్డ్రన్ పార్కు వద్ద బీచ్ కోతకు గురై, పార్కు అంతా బీటలు వారి సముద్రం వైపు ఒరిగింది. ఎందుకు ఇలా జరుగుతోంది? దీనికి కారకులు ఎవరు? దీనిని నియంత్రించడం సాధ్యమేనా? #Visakhapatnam #VizagBeach #CoastalErosion ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్:   / bbcnewstelugu   ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu   ట్విటర్:   / bbcnewstelugu