ఆదివారము ఆరాధన లైవ్ సర్వీస్ |పాస్టర్.M.రత్నకుమార్| బేతెస్థ ప్రార్థన మందిరము గడ్డిపాడు|04-10-2026
Kreestu Rakada Swaramu
0:00 / 0:00
ఆదివారము ఆరాధన లైవ్ సర్వీస్ |పాస్టర్.M.రత్నకుమార్| బేతెస్థ ప్రార్థన మందిరము గడ్డిపాడు|04-10-2026
143 просмотра · Трансляция закончилась 4 дн. назад
Kreestu Rakada Swaramu
147 подписчиков
143 просмотра · Трансляция закончилась 4 дн. назад
సత్య వాక్యమును సరిగా విభజించుటయు, వాక్య ప్రత్యేక్షత అందరికి అందించుట మా ముఖ్య ఉద్దేశ్యమునైయున్నది. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధించబడును. అని చెప్పిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆజ్ఞను పాటించి, సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి దేవుని రాజ్యమును విస్తరింపచేయుట మా గురియై ఉన్నది. మాతో కలిసి ఈ పరిచర్యలో పాలు పొంది దైవ ఆశీర్వాదములు పొందండి. వందనములుతో పాస్టర్.M.రత్నకుమార్, బేతెస్థ ప్రార్థన మందిరమ, గడ్డిపాడు, గుంటూరు జిల్లా(9849584533). ఈ సందేశాలు బాగుంటే లైక్ చేయ్యండి ఆశీర్వాదంగా ఉంటే కామేంట్ చేయ్యండి ఇతరులకు ఉపయోగం అనుకుంటే షేరు చేయ్యండి.