Перейти к содержимому

పులివెందుల గొంతు తడిపిన పవన్! | Sivazee | Pawan kalyan | Janasena

sivazee

0:00 / 0:00

పులివెందుల గొంతు తడిపిన పవన్! | Sivazee | Pawan kalyan | Janasena

19 610 просмотров · 12 дней назад
sivazee
45,6 тыс. подписчиков
19 610 просмотров · 12 дней назад
పులివెందుల గొంతు తడిపిన పవన్! | Sivazee | Pawan kalyan | Janasena పులివెందుల నియోజకవర్గంలో మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో నిధుల కేటాయింపుకు మార్గం సుగమం కావడంతో ఈ ప్రాజెక్టు పనులకు మరింత ఊపొచ్చింది. జల్ జీవన్ మిషన్ (JJM), అమరజీవి జలధార పథకాల కింద తాజాగా సుమారు ₹280 కోట్ల నిధులు కేటాయించగా, ఇప్పటికే సుమారు ₹426 కోట్ల విలువైన పనుల్లో 96% పనులు పూర్తయ్యాయి. పులివెందుల నియోజకవర్గంలోని గ్రామాలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో సాగుతున్న ఈ భారీ ప్రాజెక్టు పూర్తయితే ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ చొరవతో ముందుకు సాగుతున్న మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు, నిధుల కేటాయింపు, 96% పనుల పూర్తిస్థాయి పురోగతి, ప్రజలకు కలగనున్న ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే Like 👍 | Share 🔄 | Subscribe 🔔 చేయండి. #PawanKalyan #Pulivendula #MegaWaterGrid #JalJeevanMission #AmarajeeviJaladhara #AndhraPradesh #WaterGrid #Development