Перейти к содержимому

నవదుర్గా స్వరూపిణి | Learn Nava Durga Swaroopini Song | దసరా 2026 | Lyrics Secrets

Sangeetha Sadhananjali

0:00 / 0:00

నవదుర్గా స్వరూపిణి | Learn Nava Durga Swaroopini Song | దసరా 2026 | Lyrics Secrets

11 678 просмотров · 20 часов назад
Sangeetha Sadhananjali
470 тыс. подписчиков
11 678 просмотров · 20 часов назад
నవదుర్గా స్వరూపిణి | Learn Nava Durga Swaroopini Song | దసరా 2026 | Lyrics Secrets Learn Here నవదుర్గా స్వరూపిణి రచన : బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ రాగం : పంతువరాళి తాళం : ఆది శృతి : 5 1/2 ( G Sharp ) ప్రథమం శైలపుత్రీత్రి ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్ధకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతిచ సప్తమం కాళరాత్రీత్రి మహాగౌరీతిచ అష్టమం నవమం సిద్ధిదాత్రీచ నవదుర్గాః ప్రకీర్తితాః || నవదుర్గా స్వరూపిణి నవనవ లావణ్య ధుని నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి || సస సస సస సానిదనిస రీసా;;;, రీరి రీరి రిగమగ రిగ రీసా;;;, నిసరి నిసా దనిస దనీ పా, దా, నీ , సా , సరిగమ పదనిస గరిసా, గరిసా, గరిసా, || త్రిలోకముల వెలిగించే త్రిపుర సుందరి చతుర్వేద రూపిణీ జననీ గాయత్రి ఆయువిచ్చు ప్రాణదాత్రి అమ్మా అన్నపూర్ణ మహిత వీర యోగమూర్తి మహిషాసుర మర్దిని అఖిలలోక ధారిణివై అవతరించు ఆదిశక్తి నీ కరుణల కలిమిచాలు అదేకదా ముక్తి || నవదుర్గా స్వరూపిణి || సస సస సస సానిదనిస రీసా;;;, రీరి రీరి రిగమగ రిగ రీసా;;;, నిసరి నిసా దనిస దనీ పా, దా, నీ , సా , సరిగమ పదనిస గరిసా, గరిసా, గరిసా, || కాలమ్మును నియమించే శ్రీ మహాకాళిక వాగ్బుద్ధి జ్ఞానమయి హేమహాసరస్వతి సంపదలకు సాకారము జననీ మహాలక్ష్మి జగముల శాసించి బ్రోచు రాజరాజేశ్వరి లాలిత్యమునకు నెలవుగ రాజిల్లే లలితాంబ పదములకడ సుతుడనమ్మ పాలించుమమ్మ || నవదుర్గ స్వరూపిణి || NAVA DURGA SWAROOPINI Written by : Brahmasri Samavedam Shanmukha Sarma Ragam : pantuvarali Talam : Adi Sruthi : 5 ½ ( G Sharp ) Pradhamam Sailaputhreethi Dwitheeyam Brahmacharinee Thrutheeyam Chandraghantethi Kooshmandethi chathurdhakam Panchamam Skandamathethi Shashtham Kathyayaneethicha Sapthamam Kalarathreethi Maha Gowreethicha Ashtamam Navamam sidhhidathreecha Navadurgaha prakeerthithaha || Navadurga swaroopini navanava lavanya dhuni Navarathrula poojala ninnavalokinthunu sada Jagajjanani jaganmatha jagadeeswari parameswari || SS SS SS S,N DNS R, S,;;;; R,R R,R RGMG RGR, S,;;;; NSRNS, DNSDN, P; D; N; S; SRGM PDNS GRS, ;GRS ;GRS; || Thrilokamula veliginche Thripurasundari Chathurveda roopini janani Gayathri Aayuvichhu pranadathri amma Annapoorna Mahitha veera yoga moorthi Mahishasuramardini Akhilaloka dharinivai avatharinchu Aadi shakthi Nee karunala kalimi chalu ade kada mukthi || Nava durga || SS SS SS S,N DNS R, S,;;;; R,R R,R RGMG RGR, S,;;;; NSRNS, DNSDN, P; D; N; S; SRGM PDNS GRS, ;GRS ;GRS; || Kalammunu niyaminche Sri maha Kalika Vagbudhhi gnanamayi he Maha Saraswathi Sampadalaku sakaramu janani Maha Lakshmi Jagamula sasinchi brochu Rajarajeswari Lalithyamunaku nelavuga rajille Lalithamba Padamula kada suthudanamma palinchumamma || Nava durga || .......... ►Follow us: https://www.facebook.com/profile.php?... ►Follow us:   / sangeethasadhananjali   ►Follow us:   / ssadhananjali   ►Follow us:   / sangeethasadhananjali   ** Song Credits ** Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com 🔔Subscribe NOW: https://bit.ly/3imdhFp 👉 Like Us on Facebook: https://www.facebook.com/profile.php?... 👉 Follow us on Instagram:   / sangeethasadhananjali   👉 Follow us on Twitter:   / ssadhananjali   👉 Follow us on pinterest:   / sangeethasadhananjali   Thanks For Watching !!!! Enjoy & stay connected with us !!