Перейти к содержимому

కడీలు పాతి జాలి కట్టడానికి ఎంత అయిందో తెలుసా బ్రాకెట్లు మేక పిల్లల కోసం వేసాం#farming#rajusheripally

Soujamvlogs

0:00 / 0:00

కడీలు పాతి జాలి కట్టడానికి ఎంత అయిందో తెలుసా బ్రాకెట్లు మేక పిల్లల కోసం వేసాం#farming#rajusheripally

29 182 просмотра · 4 мес. назад
Soujamvlogs
44,3 тыс. подписчиков
29 182 просмотра · 4 мес. назад
రైతులందరికీ కొత్త గుడ్ న్యూస్ పంటలు వేసి పంటలు సరిగ్గా రాక రేట్లు గిట్టుబాటుగా వస్తలేవు అని బాధపడుతున్న వాళ్ల కోసం ఈ యొక్క వీడియో పనికొస్తుంది ఇది చూసి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఇలాంటి షెడ్డు వేసుకొని మూగజీవాలను సాదుకొని అమ్ముకుంటే మంచి అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అని ఈ యొక్క వీడియో మీ ముందుకు తీసుకొచ్చాం కడీలు పాతి జాలి కట్టడానికి ఎంత అయిందో తెలుసా బ్రాకెట్లు మేక పిల్లల కోసం వేసాం#farming#rajusheripally కడిలి పాతిన తర్వాత జాలి వేయడం కోసం మేము పడ్డ కష్టాలని మీకు వీడియో రూపంలో చేయడం జరిగింది ఇది చూడండి అందరూ అందరికీ ఉపయోగపడుతుందని ఈ యొక్క వీడియో చేయడం జరిగిందన్నమాట అలాగే మేము జాలి కొనుక్కొచ్చిన ప్లేస్ జనగామ దగ్గర తీసుకొచ్చాం రైతులకు గిట్టుబాటు అయ్యే రేటు మంచి మాలు అంటే మంచి జాలి మంచి రకం అనమాట అక్కడ తీసుకురావడం జరిగింది మేము తీసుకొచ్చిన సీన్లు మొత్తం ఇక్కడ ఉంటాయి వీడియోలో మేము జాలిని ఏ విధంగా కట్టాము ఏ విధంగా దాన్ని కడితే ఏ విధంగా పనికొస్తుందని ఒక విషయం మొత్తం ఇందులో ఉంటుందన్నమాట ఇలా జాలి ఒక ఎకరానికి కట్టి మేము పెట్టిన ఖర్చుకు మేము దీని తగ్గట్టుగా ఇక్కడ మేము కష్టపడి పని చేయాలి పని చేసి మేము ఇక్కడ మేకలు సాగుతూ అప్పుడప్పుడు పండుగలకు పెళ్లిళ్లకు దావతులకు ఫంక్షన్లకు అమ్ముకోవడానికి ప్రయత్నం గా మేమైతే చేస్తున్నాం ఇవైతే లోకల్ మేకలన్నమాట లోకల్ అంటే అదే మండి మేకలు కావు మంచి రకమనమాట ఎవరికైనా అవసరం ఉంటే మా దగ్గరికి వచ్చి మాకు కామెంట్ చేయండి మీకు ఏ మేక నచ్చిన మీకు ధర గిట్టుబాటులో ఇవ్వబడును ఈ రోజులలో మనం పంటలు తీస్తే ఎన్ని లక్షలు వస్తున్నాయి ఏమి రావట్లేదు తీరా మనం పంట పెట్టి దున్నిపిచ్చినప్పటి నుంచి మొదలుపెడితే మనం పంట అయిపోయేసరికి మనం పెట్టిన ఖర్చు ఎంత అవుతుంది అందుకోసమే ఈ యొక్క కొత్త ఆలోచనగా చేసి ఒక ఎకరంలో మేము షెడ్డు వేసి మేకలను ఇక్కడ సాదడం జరుగుతుందన్నమాట మేము చేసే ప్రయత్నం కు మీరందరూ తోడుగా ఉండి మాకు సపోర్ట్ గా ఉండి మీరు చేస్తారని నమ్ముతూ ఈ యొక్క వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాం #agriculture #farming #farmer#kisan