రెండు బంగాళాదుంపలు ఉంటే చాలు 😋 5 నిమిషాల్లో ఇలా చేసేసుకోండి | Quick Potato Recipe😋Must Try!!
Itlu Mee Bhargavi
0:00 / 0:00
రెండు బంగాళాదుంపలు ఉంటే చాలు 😋 5 నిమిషాల్లో ఇలా చేసేసుకోండి | Quick Potato Recipe😋Must Try!!
176 просмотров · 1 мес. назад
Itlu Mee Bhargavi
101 подписчик
176 просмотров · 1 мес. назад
రెండు బంగాళాదుంపలు ఉంటే చాలు 😋 5 నిమిషాల్లో ఇలా చేసేసుకోండి! ఈ easy Potato Recipe అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో ఉండే simple ingredientsతో quickగా చేసుకునే Aloo Curry / Potato Curry ఇది.
ఈ recipeలో ginger, garlic, green chilli, jeera కలిపి చేయడం వల్ల మంచి flavor వస్తుంది. Lunch లేదా dinnerకి వెంటనే ఏదైనా curry చేసుకోవాలనుకుంటే ఈ 5 Minutes Potato Recipe try చేయండి.
Easy Potato Recipe | Aloo Curry | Potato Curry | 5 Minutes Recipe | Quick Potato Recipe | Bangaladumpa Curry | Telugu Recipes
Video నచ్చితే Like చేయండి ❤️ Itlu Mee Bhargavi channelని Subscribe చేయండి.
#PotatoRecipe #AlooRecipe #PotatoCurry #BangaladumpaCurry #5MinuteRecipe #QuickRecipes #TeluguRecipes #ItluMeeBhargavi