చదువు ఉంటేనే ఉన్నత స్థితి.
Narayana Tours
0:00 / 0:00
చదువు ఉంటేనే ఉన్నత స్థితి.
114 просмотров · 11 дней назад
Narayana Tours
8,47 тыс. подписчиков
114 просмотров · 11 дней назад
చదువు లేనివాడు ఎన్నో కష్టాలు పడతాడు అని పూర్వం మన పురాణాలలో చెప్పారు. పురాణాలు వినడం వల్ల మనకు ఎంతో జ్ఞానం కలుగుతుంది. ఇంకొక 20 సంవత్సరాలు దాటితే చదువు లేనివాడు ఎందుకు పనికిరాడు. వచ్చేది అంత కంప్యూటర్ యుగం. కంప్యూటర్ తెలుసుకోవడానికి చదువు తప్పనిసరి. రాబోయేటువంటి కాలం చాలా ఆశ్చర్యంగా మారిపోతుంది.