2500 ఏళ్ల నాటి ప్రామిస్డ్ ల్యాండ్ కథ! | Greater Israel Part 1 | Ragadi
Ragadi
0:00 / 0:00
2500 ఏళ్ల నాటి ప్రామిస్డ్ ల్యాండ్ కథ! | Greater Israel Part 1 | Ragadi
36 919 просмотров · 3 месяца назад
Ragadi
294 тыс. подписчиков
36 919 просмотров · 3 месяца назад
అర్జెంటీనాలోని పాటగోనియా అడవులు తగలబెట్టడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఇజ్రాయెల్ స్థాపన వెనుక ఉన్న చారిత్రక సత్యాలు ఏంటి?
ఈ వీడియోలో, "ది గ్రేటర్ ఇజ్రాయెల్ ప్రాజెక్ట్" (The Greater Israel Project) సిరీస్‌లో భాగంగా పార్ట్-1 లో బుక్ ఆఫ్ జెనెసిస్, కనాను దేశం (Promised Land) కథ, ఫస్ట్ మరియు సెకండ్ టెంపుల్స్ ధ్వంసం కావడం, మరియు జూయిష్ ప్రజల (Diaspora) 2000 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ వెనుక ఉన్న అసలు హిస్టరీని విశ్లేషించాము. అర్జెంటీనా ప్రెసిడెంట్ హావియర్ మిలే చుట్టూ జరుగుతున్న ఆసక్తికర పరిణామాలు మరియు "ది ఆండియన్ ప్లాన్" (The Andian Plan) గురించిన నిజాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకోండి.
Join our channel membership to support our efforts and access exclusive content!
Don't forget to Like, Share, and Subscribe to Ragadi for more detailed history documentaries.
@ragadiproductions
[00:00] - అర్జెంటీనా అడవుల దహనం & ల్యాండ్ ప్రైస్ వ్యూహం
[01:21] - అర్జెంటీనా ప్రెసిడెంట్ హావియర్ మిలే & జూయిష్ లింక్
[02:22] - ద ఆండియన్ ప్లాన్ (The Andian Plan) & పాక్స్ జుడైకా
[03:36] - మోడర్న్ ఇజ్రాయెల్ & నియో కలోనియలిస్ట్ అజెండా
[04:47] - చాప్టర్ 1: ద ప్రామిస్ (బుక్ ఆఫ్ జెనెసిస్ & అబ్రహం)
[05:41] - కనాను దేశం (The Promised Land) & చోజెన్ పీపుల్ కాన్సెప్ట్
[08:34] - మొదటి దేవాలయం ధ్వంసం (Destruction of the First Temple)
[10:44] - సైరస్ ద గ్రేట్ & సెకండ్ టెంపుల్ నిర్మాణం
[11:21] - జూయిష్ డయాస్పోరా (Exile) ఆరిజిన్స్
[12:25] - రోమన్ల దాడి & రెండవ దేవాలయం కూల్చివేత
[15:09] - జెరూసలేం కోసం క్రైస్తవ, ఇస్లామిక్ మతాల లింక్
#GreaterIsrael #IsraelHistory #Ragadi #PromisedLand #Jerusalem #HistoryInTelugu #ArgentinaFire #AndianPlan